Janasena-BJP: విజయవాడలో భాజపా-జనసేన సమన్వయ కమిటీ భేటీ

తాజా వార్తలు

Published : 15/08/2021 02:01 IST

Janasena-BJP: విజయవాడలో భాజపా-జనసేన సమన్వయ కమిటీ భేటీ

విజయవాడ: విజయవాడలో భాజపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జనసేన తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌ హాజరయ్యారు. భాజపా తరఫున పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్‌ దేవధర్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని