AP News: లోకేశ్‌ సహా తెదేపా నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు

తాజా వార్తలు

Published : 20/10/2021 13:49 IST

AP News: లోకేశ్‌ సహా తెదేపా నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు

మంగళగిరి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సహా మరికొందరికిపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. తెదేపా కార్యాలయంపై దాడి అనంతరం అక్కడికి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారనే అభియోగంపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఏ-1గా నారా లోకేశ్‌, ఏ-2గా అశోక్‌బాబు, ఏ-3గా ఆలపాటి రాజా, ఏ-4గా తెనాలి శ్రవణ్‌ కుమార్‌, ఏ-5గా పోతినేని శ్రీనివాసరావు సహా మరికొందరిపై ఈ కేసులు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని