CBN: దేవినేనిపై హత్యయత్నం కేసు నమోదుపై చంద్రబాబు ఆగ్రహం

తాజా వార్తలు

Published : 28/07/2021 11:36 IST

CBN: దేవినేనిపై హత్యయత్నం కేసు నమోదుపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమపై హత్యయత్నం కేసు నమోదు చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమపై దాడికి పాల్పడిన నేతలను వదిలిపెట్టారని మండిపడ్డారు. తెదేపా నేతలపై హత్యాయత్నం కేసు పెడతారా?అని ప్రశ్నించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ అరెస్టు, తదితర విషయాలపై ఇందులో ఆయన ఆ పార్టీ నేతలతో చర్చించనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని