CM Jagan: సీఎం జగన్‌ దిల్లీ పర్యటన రద్దు

తాజా వార్తలు

Published : 24/09/2021 21:48 IST

CM Jagan: సీఎం జగన్‌ దిల్లీ పర్యటన రద్దు

అమరావతి: సీఎం జగన్‌ దిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈరోజు ఉదయం వ్యాయామ సమయంలో జగన్‌ కాలు బెణికింది. సాయంత్రానికి  కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం రేపటి దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు బదులుగా హోం మంత్రి మేకతోటి సుచరిత దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే సమావేశంలో హోం మంత్రి పాల్గొంటారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని