AP News: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి

తాజా వార్తలు

Published : 20/10/2021 20:45 IST

AP News: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి

అమరావతి: కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా జీవీరెడ్డి మాట్లాడుతూ.. క్రియాశీలక పార్టీలోకి రావాలనే నిర్ణయంతో తెదేపాలో చేరినట్టు చెప్పారు. ‘‘చంద్రబాబు అభివృద్ధిని కాంక్షిస్తే.. జగన్‌ వినాశనం కోరుకునే వ్యక్తి. రాష్ట్రానికి మరింత నష్టం కలగకూడదంటే చంద్రబాబును బలపర్చాలి. విజన్‌ లేకుండా పప్పు బెల్లాలు పంచినట్టు పంచితే భవిష్యత్తు ఉండదు. కొన్ని వర్గాలు అకారణంగా చంద్రబాబుపై ద్వేషం పెంచుకున్నాయి’’ అని జీవీ రెడ్డి అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని