ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరవాలి: రామకృష్ణ

తాజా వార్తలు

Updated : 21/07/2021 10:23 IST

ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరవాలి: రామకృష్ణ

అమరావతి: అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని.. ఇప్పటికైనా సీఎం జగన్‌ కళ్లు తెరవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని రామకృష్ణ గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని