Devineni Uma: ఎందుకు నోరు మెదపరు?: దేవినేని ఉమ

తాజా వార్తలు

Updated : 29/08/2021 15:22 IST

Devineni Uma: ఎందుకు నోరు మెదపరు?: దేవినేని ఉమ

విజయవాడ: కర్ణాటక ముఖ్యమంత్రి ఆల్మట్టి ఎత్తు పెంపు తథ్యమని మాట్లాడుతున్నా.. తెలంగాణ సీఎం కృష్ణా జలాల్లో 50 శాతం నీటి వాటా తమదే అంటున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు నోరు మెదపడం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచుతామని కర్ణాటక చెబుతుంటే ఎందుకు ఒక్క మాటా మాట్లాడటం లేదని నిలదీశారు. అసమర్థ వైకాపా ప్రభుత్వం రైతాంగ హక్కుల్ని కాపాడలేని పరిస్థితుల్లో ఉందని ఉమ విమర్శించారు. ట్రైబ్యునళ్ల ముందు మన వాదనలు వినిపించటంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆక్షేపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని