TS News: ఆరో రోజు కొనసాగిన ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన యాత్ర

తాజా వార్తలు

Published : 24/07/2021 13:12 IST

TS News: ఆరో రోజు కొనసాగిన ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన యాత్ర

హుజూరాబాద్‌: మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన పాదయాత్ర హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆరో రోజు కొనసాగింది. చిన్నకోమటిపల్లె నుంచి ఇవాళ ఆయన యాత్ర ప్రారంభించారు. ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా చిన్నకోమటిపల్లెలో మహిళలు ఈటలకు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు సంఘీభావం తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని