Eatala Vs KCR: కేసీఆర్ అహంకారానికి.. నాకు మధ్యే పోరు: ఈటల

తాజా వార్తలు

Published : 28/07/2021 15:16 IST

Eatala Vs KCR: కేసీఆర్ అహంకారానికి.. నాకు మధ్యే పోరు: ఈటల

హుజూరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని హుజూరాబాద్‌ ప్రజలు నిర్ణయించుకున్నారని భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఈటల చేపట్టిన ప్రజా దీవెన యాత్ర పదో రోజుకు చేరింది. దీనిలో భాగంగా హుజూరాబాద్‌ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని ధర్మారం, శాయంపేట గ్రామాల్లో ఈటల పాదయాత్ర నిర్వహించారు. దళిత బంధు పేరిట సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి.. దానిని ఎదుర్కొంటున్న తనకు మధ్య పోరు అని ఈటల స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని