Ap News: సంక్షేమ పథకాల వల్లే గెలిచామనుకోవడం అవివేకం: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 20/09/2021 19:34 IST

Ap News: సంక్షేమ పథకాల వల్లే గెలిచామనుకోవడం అవివేకం: చంద్రబాబు

హైదరాబాద్‌: ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల మందకృష్ణ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ అంబర్‌పేటలోని మందకృష్ణ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఎన్నికలు బహిష్కరించాం. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాల వల్లే గెలిచామని వైకాపా భావించడం అవివేకం. నేరాలు చేయడం సీఎం జగన్‌కు అలవాటైంది. దాడులు చేసిన దాఖలాలు మా పార్టీ చరిత్రలో లేవు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని