TS News: రాజకీయాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు: హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 28/07/2021 15:07 IST

TS News: రాజకీయాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు: హరీశ్‌రావు

గజ్వేల్‌: తెరాస ఓట్ల కోసం పని చేయదని, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, తెదేపా చేయలేని పనులను ఏడేళ్లలో తెరాస సర్కారు చేసి చూపించిందని తెలిపారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని హరీశ్‌ వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని