Ts News: భవిష్యత్తులోనూ తెరాస విజయ పరంపర: పువ్వాడ అజయ్‌

తాజా వార్తలు

Updated : 24/10/2021 17:34 IST

Ts News: భవిష్యత్తులోనూ తెరాస విజయ పరంపర: పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌: తెలంగాణ నినాదం ఇతర పార్టీలకు రాజకీయ అంశంలా ఉందని.. తెరాసకు మాత్రం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్‌ మీడియాతో మాట్లాడారు. తెరాస విజయ పరంపర భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లో జరగబోయే సభ చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. అడవుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని