Ts News: ఏటూరునాగారంలో సీతక్కకు అస్వస్థత.. నడుస్తూనే సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే

తాజా వార్తలు

Published : 21/09/2021 16:37 IST

Ts News: ఏటూరునాగారంలో సీతక్కకు అస్వస్థత.. నడుస్తూనే సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే

ములుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చేపట్టిన దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీలో నడుస్తూనే సొమ్మసిల్లి కింద పడిపోయారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడంతో ఆమె కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని