pawan kalyan: వైకాపా ప్రభుత్వంపై మరోసారి పవన్‌ విమర్శనాస్త్రాలు

తాజా వార్తలు

Published : 29/09/2021 02:00 IST

pawan kalyan: వైకాపా ప్రభుత్వంపై మరోసారి పవన్‌ విమర్శనాస్త్రాలు

హైదరాబాద్‌: వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘దేవాలయాలు, విగ్రహాలపై 140 దాడులు, విధ్వంసాలు. వైకాపా పాలనలో రెండున్నరేళ్లలో జరిగిన ప్రగతి ఇదే’’ నంటూ ట్వీట్‌ చేశారు. సాయిధరమ్‌తేజ్‌ నటించిన ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి వైకాపా నేతలు, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని