Pawan Kalyan: స్టాలిన్‌ గారూ.. మీరు చేతల్లో చేసి చూపిస్తున్నారు: పవన్‌

తాజా వార్తలు

Published : 01/09/2021 11:57 IST

Pawan Kalyan: స్టాలిన్‌ గారూ.. మీరు చేతల్లో చేసి చూపిస్తున్నారు: పవన్‌

అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్‌ వ్యవహరిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. 

‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని