Veligonda project: గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ప్రకాశం జిల్లా తెదేపా నేతల భేటీ

తాజా వార్తలు

Updated : 31/08/2021 14:51 IST

Veligonda project: గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ప్రకాశం జిల్లా తెదేపా నేతల భేటీ

దిల్లీ: కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ప్రకాశం జిల్లా తెదేపా నాయకుల బృందం భేటీ అయింది. వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం గెజిట్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేసింది. దిల్లీకి వెళ్లిన నేతల బృందంలో ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావుతో సహా జనార్థన్‌, ఉగ్రనరసింహారెడ్డి ఉన్నారు. కేంద్ర ఇటీవల విడుదల చేసిన తెలుగు రాష్ట్రాల్లోని నదులు, ప్రాజెక్టులు.. వాటికి అనుమతులకు సంబంధించిన గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేని విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని