ts politics: రూ.2వేల కోట్లు ఇస్తే రాజీనామా చేస్తా: రాజగోపాల్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 25/07/2021 19:51 IST

ts politics: రూ.2వేల కోట్లు ఇస్తే రాజీనామా చేస్తా: రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.. మునుగోడు నియోజకవర్గానికి రూ.2వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే నిధులిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో అన్ని ఎస్సీ కుటుంబాలకు నిధులు ఇస్తున్నారు.. ఇతర చోట్ల 100 కుటుంబాలకే ఇస్తామనడం సబబా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని