Ts News: ఈటలను గెలిపించి కేసీఆర్‌ అహంకారాన్ని అణచాలి: తరుణ్‌ చుగ్‌

తాజా వార్తలు

Updated : 27/10/2021 05:52 IST

Ts News: ఈటలను గెలిపించి కేసీఆర్‌ అహంకారాన్ని అణచాలి: తరుణ్‌ చుగ్‌

హుజూరాబాద్‌: అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతోందని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఈటలకు మద్దతుగా తరుణ్‌ చుగ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో భాజపా మేనిఫెస్టో విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. హుజూరాబాద్‌లో విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన నిజాం కాలాన్ని తలపిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఈటలను గెలిపించి సీఎం కేసీఆర్‌ అహంకారాన్ని అణచాలని తరుణ్‌ వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని