AP Politics: పింఛన్ల తొలగింపుపై ధర్మవరంలో తెదేపా ర్యాలీ.. పోలీసుల అడ్డగింత 

తాజా వార్తలు

Updated : 13/09/2021 14:47 IST

AP Politics: పింఛన్ల తొలగింపుపై ధర్మవరంలో తెదేపా ర్యాలీ.. పోలీసుల అడ్డగింత 

ధర్మవరం: పింఛన్ల తొలగింపును నిరసిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో తెదేపా చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు పరిటాల శ్రీరామ్‌ పాల్గొన్నారు. నిరసనకు ఆదివారమే పిలుపునిచ్చిన నేపథ్యంలో మండల కేంద్రాల నుంచి వస్తున్న తెదేపా నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గాంధీ నగర్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నా.. తెదేపా కార్యకర్తలు ముందుకు కదిలారు. అనంతరం పింఛన్ల తొలగింపునకు వ్యతిరేకంగా ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని