Raghurama: జగన్‌ ప్రభుత్వంలో మంత్రులకు ప్రాధాన్యం లేదా?: రఘురామ

తాజా వార్తలు

Published : 01/09/2021 13:54 IST

Raghurama: జగన్‌ ప్రభుత్వంలో మంత్రులకు ప్రాధాన్యం లేదా?: రఘురామ

దిల్లీ: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణమని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఉంటే అదే రాజధాని అవుతుందని.. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావనే లేదని నిన్న మంత్రి గౌతమ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.‘‘మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే రాజధానికి విలువ లేదా?జగన్‌ ప్రభుత్వంలో మంత్రులకు ప్రాధాన్యం లేదా?సీపీఎస్‌ గురించి గతంలో సీఎం జగన్‌ చెప్పిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పారు’’ అని రఘురామ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని