AP News: ఏపీ వ్యాప్తంగా వైకాపా ‘జనాగ్రహ దీక్ష’

తాజా వార్తలు

Published : 21/10/2021 14:30 IST

AP News: ఏపీ వ్యాప్తంగా వైకాపా ‘జనాగ్రహ దీక్ష’

అమరావతి: సీఎం జగన్‌పై తెదేపా నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా వైకాపా నేతలు దీక్షలు చేపట్టారు. ‘జనాగ్రహ దీక్ష’ పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు తెలుపుతున్నారు. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారని.. కుట్ర రాజకీయాలు చేస్తూ తెదేపా నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని