తెతెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

తాజా వార్తలు

Updated : 19/07/2021 11:55 IST

తెతెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు ఆయన పేరును ప్రకటించారు. తెతెదేపా అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణ ఇటీవల రాజీనామా చేసి తెరాసలో చేరిన నేపథ్యంలో అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడింది. ఎల్‌.రమణ స్థానంలో బక్కని నర్సింహులను చంద్రబాబు నియమించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు బక్కని నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని