రూ.8వేల కోట్లు ఏం చేశారు: యనమల

తాజా వార్తలు

Published : 13/08/2020 02:21 IST

రూ.8వేల కోట్లు ఏం చేశారు: యనమల

అమరావతి: కరోనా వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా?. వైద్యులు, సిబ్బంది ముందస్తు నియామకాల్లో విఫలమయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మంచిది కాదు. కేంద్రం ఇచ్చిన రూ.8వేల కోట్లు ఏం చేశారు. కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని