close

తాజా వార్తలు

Updated : 02/03/2021 16:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజన్న సంక్షేమ పాలన రావాలి: షర్మిల

హైదరాబాద్‌: తెలంగాణలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టుల్లో 90 శాతం పూర్తయినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. 

వైఎస్‌ తలపెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదని.. పాలమూరులో వలసలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే దాదాపు రెండు లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. ఆ పథకం ఇప్పుడెలా ఉందని ప్రశ్నించారు. రాజన్న సంక్షేమ పాలన రావాలన్నదే తన కోరిక అని ఈ సందర్భంగా షర్మిల పునరుద్ఘాటించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని