close

తాజా వార్తలు

Updated : 08/03/2021 21:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎమ్మెల్సీలుగా వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం

అమరావతి: ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు వైకాపా నుంచి సి.రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్‌, మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా భగీరథరెడ్డి, బల్లి కల్యాణ్‌చక్రవర్తి, కరీమున్నీసా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఆరుగురు అభ్యర్థులు మినహా మరే ఇతర నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని