మీరే గెలిచి నిరూపించండి: సజ్జల

తాజా వార్తలు

Published : 09/08/2020 00:43 IST

మీరే గెలిచి నిరూపించండి: సజ్జల

చంద్రబాబు సవాల్‌కు వైకాపా నేత ప్రతి స్పందన

విజయవాడ: అమరావతి రాజధాని వ్యవహారానికి సంబంధించి వైకాపా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సవాల్‌పై వైకాపా నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయా? అని సజ్జల ప్రశ్నించారు. అలాంటప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలే రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. గెలిచి వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని నిరూపించాలని చెప్పారు. వికేంద్రీకరణను తాము మేనిఫెస్టోలో చూపించే 2019 ఎన్నికలకు వెళ్లామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని