close

ప్రధానాంశాలు

ఆపన్నులను ఆదుకోండి: కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో బతుకుదెరువు కోల్పోయినవారిని ఆదుకోవాలని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కోరారు. రేషన్‌ కార్డుంటే ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, నిత్యావసరాల కోసం రూ.1500 చొప్పున ఇస్తామన్నా చాలాచోట్ల అది అమలు కాలేదన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.