close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దక్షిణ తెలంగాణకు అన్యాయం

ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెరాస అధికారంలో వచ్చాక పోతిరెడ్డిపాడులో నాలుగు తూములను ఎందుకు మూయించలేదని ప్రశ్నించారు. ఈ తూములు మూయకపోవడంతో ఇప్పుడు అక్కడి నుంచి 70 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.