close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించారు

చంద్రబాబు, లోకేశ్‌లపై ఏపీ హైకోర్టులో వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిల్‌ దాఖలైంది. న్యాయవాది వంగా వెంకటరామిరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రహదారి వెంట పలుచోట్ల వాళ్లకు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారని, ర్యాలీలు నిర్వహించారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.