close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెదేపా పిటిషన్లపై 3న విచారణ

ఈనాడు, అమరావతి: తమ ఎమ్మెల్సీలు పోతుల సునీత, సీహెచ్‌ శివనాథరెడ్డి పార్టీ విప్‌ను ఉల్లంఘించారని, వారిని ఆ పదవులకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తెదేపా వేసిన పిటిషన్లపై శాసనమండలి ఛైర్మన్‌ జూన్‌ 3న విచారణ జరపనున్నారు. సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులపై మండలిలో ఓటింగ్‌ సందర్భంగా ఆ ఎమ్మెల్సీలు ఇద్దరూ పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ తెదేపా విప్‌ బుద్ధా వెంకన్న అనర్హత పిటిషన్లు వేశారు. దానిపై జూన్‌ 3న మధ్యాహ్నం 3 గంటలకు ఛైర్మన్‌ కార్యాలయంలో విచారణ జరుగుతుందని, హాజరు కావాలని వెంకన్నకు శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు శుక్రవారం సమాచారం పంపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.