close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం: వీహెచ్‌

కరోనాతో ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వం హరితహారం, ప్రాజెక్టుల పేరుతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలి: మర్రి శశిధర్‌రెడ్డి
ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొవిడ్‌-19 కాంగ్రెస్‌ టాస్క్‌ఫోర్సు కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. ఆసుపత్రుల్లో సేవలకు పరికరాలు, సిబ్బంది, నిధుల కొరత ఉందన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.