close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీలో రేవంత్‌ పిటిషన్‌

 

ఈనాడు, దిల్లీ: తెలంగాణ సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, సంబంధిత పిటిషన్‌ ఇంకా లిస్ట్‌ కాలేదు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.