
ప్రధానాంశాలు
గోల్నాక, న్యూస్‌టుడే: కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు గుజ్జర్ల తరహా సాయుధ పోరాటం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. నగర పరిధి ప్రధాన రహదారులన్నీ దిగ్బంధిస్తామని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని గోల్నాక శంకర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. సమావేశంలో దూసరి లావణ్య, అమృత, టీఆర్ చందర్, డాక్టర్ సాయిచేతన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- నేడు భారత్ బంద్
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- పెళ్లిపై స్పందించిన విశాల్
- అయ్య స్పిన్నోయ్!
- డిపాజిట్..నెలనెలా వెనక్కి...
- మొతేరా గిరగిరా.. ఇంగ్లాండ్ గిలగిల
- కోడలిపై మామ లైంగిక దాడి
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!