
ప్రధానాంశాలు
ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్
ఈనాడు, హైదరాబాద్-న్యూస్‌టుడే, పాలమూరు: టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డిని ప్రకటించడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మహబూబ్‌నగర్‌లో ప్రకటించారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. హర్షవర్ధన్‌రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్