కరోనా విజృంభణకు భాజపాయే కారణం: మమత

ప్రధానాంశాలు

కరోనా విజృంభణకు భాజపాయే కారణం: మమత

నవద్వీప్‌: బెంగాల్‌లో కరోనా విజృంభణకు భాజపాయే కారణమని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం వేదికలు, గుడారాలను ఏర్పాటుచేసేందుకు.. కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి వ్యక్తులను ఆ పార్టీ రప్పించిందని పేర్కొన్నారు. ఫలితంగా తమ రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని, ఇతర నేతలు ప్రచారానికి వస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని