close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెరాస సమన్వయ కమిటీ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు తెరాస సమన్వయ కమిటీని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఏర్పాటు చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీ బండా ప్రకాష్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, బొంతు రామ్మోహన్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు