close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పగలు కర్ఫ్యూ పెట్టాలి: భట్టి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ విధింపుతో ఉపయోగం ఉండదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఇప్పటికైనా కరోనా కట్టడికి అందరి సలహాలు, సూచనలు తీసుకుని పగలు కర్ఫ్యూ విధించాలని లేదంటే 144 సెక్షన్‌ పెట్టి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు