close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘మాస్క్‌ అప్‌ హైదరాబాద్‌’ను ప్రారంభించిన ఉత్తమ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మాస్క్‌ అప్‌ హైదరాబాద్‌’ ప్రచార కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు