7న స్టాలిన్‌!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

7న స్టాలిన్‌!

మిళనాడులో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఈ నెల 7న నిరాడంబరంగా రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. మంగళవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కొత్తగా ఎన్నికైన డీఎంకే అభ్యర్థులతో జరుగనున్న సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని