అమిత్‌ షాతో యోగి భేటీ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమిత్‌ షాతో యోగి భేటీ

దిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిల్లీలో గురువారం భేటీ అయ్యారు. యూపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీకి వచ్చిన యోగి.. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై చర్చించేందుకే ఆయన దిల్లీ వెళ్లారని.. తాజాగా భాజపాలో చేరిన జితిన్‌ ప్రసాదకు మంత్రి పదవి దక్కే అవకాశముందనీ విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని