నాపేరు వెబ్‌సైట్‌లో చేర్చకుంటే స్వతంత్రుడిగా ప్రకటించుకుంటా
close

ప్రధానాంశాలు

నాపేరు వెబ్‌సైట్‌లో చేర్చకుంటే స్వతంత్రుడిగా ప్రకటించుకుంటా

ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో 48 గంటల్లో తన పేరు చేర్చకుంటే విషయాన్ని పార్లమెంటు సచివాలయానికి తెలియజేసి స్వతంత్ర ఎంపీగా ప్రకటించుకుంటానని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీగా కొత్తగా ఎన్నికైన గురుమూర్తి పేరున్నా తన పేరు లేకపోవడం తనను నిరాశకు, ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని