ఉప ఎన్నికలో ఈటలకు ప్రజలు బుద్ధి చెబుతారు
close

ప్రధానాంశాలు

ఉప ఎన్నికలో ఈటలకు ప్రజలు బుద్ధి చెబుతారు

మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శ

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: రాబోయే ఉప ఎన్నికలో ఈటలకు హుజూరాబాద్‌ ప్రజలు బుద్ది చెబుతారని, రాజకీయంగా ఆయనకు సమాధి కడతారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహంకారానికి హుజూరాబాద్‌ప్రజలు గోరీ కడతారన్న ఈటల వాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేశారు. హుజూరాబాద్‌ నియోజవర్గానికి చెందిన పలువురు విద్యార్థి సంఘ నాయకులు, బీజేవైఎం నాయకులు శుక్రవారం తెరాసలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈటల హుజూరాబాద్‌ ప్రజల ఆత్మ గౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని