ప్రొటోకాల్‌ పాటించలేదంటూ స్పీకర్‌కు ఫిర్యాదు: ఎంపీ కోమటిరెడ్డి

ప్రధానాంశాలు

ప్రొటోకాల్‌ పాటించలేదంటూ స్పీకర్‌కు ఫిర్యాదు: ఎంపీ కోమటిరెడ్డి

ఆత్మకూరు(ఎం), న్యూస్‌టుడే: ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీగా తనకు ఆహ్వానం అందలేదని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదుచేసినట్లు శనివారం వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని