తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బ్రిటిష్‌ తరహా పాలన: బక్కని

ప్రధానాంశాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బ్రిటిష్‌ తరహా పాలన: బక్కని

ఈనాడు, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బ్రిటిష్‌ తరహా పాలన విధానాలను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భరంగా బక్కని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్‌ తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం తెచ్చారని చెప్పారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని