ప్రణాళిక లేకపోవడంతోనే బొగ్గు కొరత: పొన్నాల

ప్రధానాంశాలు

ప్రణాళిక లేకపోవడంతోనే బొగ్గు కొరత: పొన్నాల

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్‌ ప్రణాళిక లేకపోవడంతోనే ప్రస్తుతం బొగ్గుకు కొరత ఏర్పడిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ను కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదు. తెలంగాణలో నీటిపై కేంద్రం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని