రాష్ట్రపతి పాలన   విధించండి: చంద్రబాబు

ప్రధానాంశాలు

రాష్ట్రపతి పాలన   విధించండి: చంద్రబాబు

రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రికి లేఖలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు దిగజారాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, జరుగుతున్న సంఘటనలపై సీబీఐతో విచారణ చేయించాలంటూ బుధవారం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిలకు ఆయన లేఖలు రాశారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని