తెరాసకు వెన్నుపోటు పొడిచేందుకు ఈటల యత్నం: వినోద్‌కుమార్‌

ప్రధానాంశాలు

తెరాసకు వెన్నుపోటు పొడిచేందుకు ఈటల యత్నం: వినోద్‌కుమార్‌

కమలాపూర్‌, న్యూస్‌టుడే: తల్లి లాంటి తెరాసకు వెన్నుపోటు పొడవాలని ఈటల రాజేందర్‌ ప్రయత్నించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాత ఐదు నెలలుగా ఏనాడైనా ఆయన ప్రజల కష్టాల గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి ప్రచారం చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఎందుకు రాజీనామా చేశారో ఈటల ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేదన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని