ఎమ్మెల్సీ కవితకు వినూత్న శుభాకాంక్షలు

ప్రధానాంశాలు

ఎమ్మెల్సీ కవితకు వినూత్న శుభాకాంక్షలు

నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైన నేపథ్యంలో ఆ జిల్లా తెరాస నాయకుడు పబ్బ సాయిప్రసాద్‌ గురువారం వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం కొండపోచమ్మ సాగర్‌ జలాశయం వద్ద.. కవిత చిత్రంతో రూపొందించిన 40 అడుగుల ఫ్లెక్సీతో పారాగ్లైడింగ్‌ ద్వారా ఆకాశంలో విహరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.  

- న్యూస్‌టుడే, ములుగు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని