
ప్రధానాంశాలు
వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించడం ఈ దేశ రైతాంగం సాధించిన పాక్షిక విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలపై సమీక్షకు నిపుణుల కమిటీ వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, నిపుణుల కమిటీలో రైతుసంఘాలు, కేంద్రమే కాక అన్ని రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించాలని అర్థిస్తున్నామన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యబద్ధ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలను మీడియా దాచిపెడుతోందని, కేంద్ర విధానాలను దేశంలో ఎవరు ప్రశ్నించినా అది ప్రాధాన్యమివ్వడం లేదని ఆరోపించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భారత్ చిరస్మరణీయ విజయం..
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!