close
కనీస మద్దతు ధరలపై.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు

రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా, ఎవరి దయాదాక్షిణ్యం లేకుండా బతకాలన్నా.. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు లభించాలి. పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులకు, లభిస్తున్న ధరలకు పొంతన లేకుండా ఉంది. దీన్నుంచి గట్టెక్కేందుకు డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సుల్లో ముఖ్యాంశాలు...
* వ్యవసాయ ఉత్పత్తులకు అయ్యే ఖర్చులకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి.
* మద్దతు ధర నిర్ణయించే సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధిని నిర్వహించాలి. వ్యవసాయ మంత్రిత్వశాఖను ‘వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖ’గా మార్చాలి.
* వ్యవసాయ విస్తరణలో పంచాయితీలకు భాగస్వామ్యం ఉండాలి.
* కనీస మద్దతు ధరలు నిర్ణయించే సి.ఎ.సి.పి.లలో రైతులు సభ్యులుగా ఉండాలి.
* వ్యవసాయ పరిశోధనలు పర్యావరణ హితంగా, చిన్న రైతులకు అనుకూలంగా ఉండాలి.

- డాక్టర్‌ మొవ్వ రామారావు (సెల్‌ : 80085 95348)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.